స్వయంకేంద్రిత జీవితము నుండి విడుదల
₹220.00
స్వయంకేంద్రితమైన చెరనుండి విడుదలనొంది, యెహేజ్కెలు 36:26:27 మరియు యిర్మియా 24:7 లో దేవుడు వాగ్దానము చేసిన నూతన హృదయమును కనుగొనుట ఈ గ్రంథము యొక్క ఉద్దేశము. క్రైస్తవునికి ప్రప్రధమమైన విరోధి తన సొంత హృదయము. దానిని పరిశీలించుటకే ఈ పఠనము. ఒక విశ్వాసి పోరాటం వెలుపటి శత్రువుతో కాదు గాని తన అంతర్యమందున్న హృదయముతోనే! హృదయాంశములను గూర్చిన క్రీస్తు ఉపదేశమును గమనిస్తే నవీన హృదయనిర్మాణము క్షణికములో జరిగేది కాదని, ఒకడు దేవుని ప్రణాళికలో కొనసాగిన కొలది సంభవించేదని […]
408 in stock
స్వయంకేంద్రితమైన చెరనుండి విడుదలనొంది, యెహేజ్కెలు 36:26:27 మరియు యిర్మియా 24:7 లో దేవుడు వాగ్దానము చేసిన నూతన హృదయమును కనుగొనుట ఈ గ్రంథము యొక్క ఉద్దేశము.
క్రైస్తవునికి ప్రప్రధమమైన విరోధి తన సొంత హృదయము. దానిని పరిశీలించుటకే ఈ పఠనము. ఒక విశ్వాసి పోరాటం వెలుపటి శత్రువుతో కాదు గాని తన అంతర్యమందున్న హృదయముతోనే!
హృదయాంశములను గూర్చిన క్రీస్తు ఉపదేశమును గమనిస్తే నవీన హృదయనిర్మాణము క్షణికములో జరిగేది కాదని, ఒకడు దేవుని ప్రణాళికలో కొనసాగిన కొలది సంభవించేదని ఈ పాఠ్యగ్రంథములో కనుగొంటాము.
పాల్ జి. కరమ్ అంతర్జాతీయ సీయెను సహవాసము కార్యవర్గములో సభ్యులు. వీరు అనేకమైన గ్రంథములు రచించారు. అమెరికాలో సీయోను సంఘమునకు కాపరిగా ఉన్నారు.
Only logged in customers who have purchased this product may leave a review.



Reviews
There are no reviews yet.